Nidhi Agarwal : పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో చాలా బిజీ గా వున్నారు.ఓవైపు వారాహి యాత్రలో పాల్గొంటూనే కాస్త సమయం దొరకగానే తన చిత్రాలను కంప్లీ్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్..ఇప్పటికే పవన్ నటిస్తున్న బ్రో సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు షూటింగ్ దశలో వున్నాయి.త్వరలోనే ఆ సినిమాల షూటింగ్స్ లో పవన్ పాల్గొనబోతున్నారు.పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇంస్టాగ్రామ్ లోకి పవన్ ఎంట్రీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 2 మిలియన్స్ కు పైగా ఆయనను ఫాలో అయ్యారు . అయితే ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా చేయని పవన్.. శనివారం సాయంత్రం తన మొదటి పోస్ట్ చేయడం జరిగింది.. అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనతోపాటు భాగమైన ఎంతోమంది సినీ ప్రముఖులు నటీనటులతో కలిసి ఉన్న ఫోటోలను జత చేస్తూ ఓ వీడియో ను షేర్ చేసుకున్నారు పవన్.
చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో కలిసి నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుడిని అంటూ రాసుకొచ్చారు.ఆ వీడియోలో తన సీని కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తనతోపాటు నటించిన నటీనటులు, డైరెక్టర్స్ మరియు తోటి స్టార్స్ ఫోటోలను వీడియోగా మార్చి షేర్ చేసారు.. అయితే అందులో పవన్ ప్రస్తుతం నటిస్తోన్న హరి హర వీరమల్లు పిక్ కూడా ఉంది.నిధి అగర్వాల్ వెనక నడుస్తున్న ఫోటో ఆ వీడియోలో ఉంది. కానీ ఆ ఫోటోను ఇప్పటివరకు చిత్రయూనిట్ విడుదల చేయలేదు. దీంతో ఇప్పుడు ఆ పిక్ నెట్టింట బాగా వైరలవుతుంది… డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసిన చిత్రయూనిట్ చాలా కాలంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ మొదరు పోస్ట్ ను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.తెలుగు సినీ పరిశ్రమలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని.. అలాగే పవన్ కళ్యాణ్ గారి తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నిధి అగర్వాల్ . హరి హర వీరమల్లు సినిమా యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపింది.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
తాజావార్తలు
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?