HariHaraVeeraMallu: హరిహరవీరమల్లు అప్డేట్ వచ్చేస్తుంది.. రెడీగా ఉండండమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. మరోవైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో బిజీగా ఉన్నాడు..అయితే చాలా కాలం నుంచి ఆయన సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. తాజాగా శ్రీరామనవమి సందర్బంగా అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది.. హరిహర వీరమల్లు నుంచి టీజర్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు..
ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది.. ఇప్పటివరకు సగం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక పవన్ కల్యాణ్ ఉన్న పొలిటికల్ కమిట్‌మెంట్స్‌తో ఈ సినిమా షూటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ వస్తుంది. అయితే చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చి చాలా రోజుల అయిన విషయం తెలిసిందే.. గతంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్.. మళ్లీ ఇన్నాళ్లకు అప్డేట్ రాబోతుందని ప్రకటించారు..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా మీ ముందుకు ధర్మంతో యుద్ధం త్వరలో అనే ఒక పోస్టర్ ను విడుదల చేశారు.. ఆ పోస్టర్ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే క్రిష్ టీం ఇప్పటికే రిలీజ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పుడు టీజర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!