దర్శక ధీరుడు, ష్యూర్ షాట్ సక్సస్ ని ఇంటి పేరుగా పెట్టుకున్న వాడు, ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్లాలనే కంకణం కట్టుకున్న వాడు ‘ఎస్.ఎస్. రాజమౌళి’. సినిమా సినిమాకి మార్కెట్ ని పెంచుతూ, సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ ని పెంచుతూ తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన రాజమౌళి. ఇప్పుడు ఇండియన్ సినిమాని గ్లోబల్ వేదికపై నిలబెట్టాడు. ప్రతి భారతీయుడు గర్వించేలా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్…
SS Rajamouli Bags Newyork Film Critic Circle Best Director Award ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమాని వెస్ట్ ఆడియన్స్…