BSNL New Plan: ఇటీవల కాలంలో మొబైల్ ప్లాన్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ కావాలంటే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు నెలకు రూ.300 బిల్లు వేస్తున్నారు. దీంతో మూడు నెలలకు రూ.900, ఆరు నెలలకు రూ.1500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్�
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌తో ప్రతిరోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాకుండా రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా చేసుకోవచ్చని సూచించింది. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా వా�