అగ్రరాజ్యం అమెరికాలో వరదల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న టెక్సాస్, మెక్సికోలను వరదలు ముంచెత్తాయి. టెక్సాస్‌లో 100 మందికి పైగా చనిపోగా.. మెక్సికోలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
US Teacher: అమెరికాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు, తన స్టూడెంట్‌తోనే శృంగార సంబంధం పెట్టుకుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లారా కారన్, తన పూర్వ విద్యార్థుల్లో ఒకరితో సంబంధం పెట్టుకుంది. దీని ఫలితంగా ఓ బిడ్డను కూడా కలిగి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను అక్కడి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల విద్యార్థితో బిడ్డను కలిగి ఉన్న నేరం కింద ఆమె అరెస్ట్ జరిగింది.
US Election Results: మొదటి నుంచి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులు, డెమొక్రటిక్ అభ్యర్థుల మధ్య పోటీ సమానంగానే ఉంది. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ఓటర్లు ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది. అమెరికా రాష్ట్రం న్యూజెర్సీలో అధిక సంఖ్యలో భారతీయ ఓటర్లు నివసిస్తున్నారు. కొంతమంది దీనిని అమెరికా మినీ ఇండియాగా కూడా పరిగణిస్తారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన అత్యధిక జనాభా…
Devi Sri Prasad – Pm MODI: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ నిర్వహించిన ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని బాగా అలరించాయి.…
CM Revanth Reddy: రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు.
Mid-Air Flight: అమెరికా న్యూజెర్సీలో ఓ వ్యక్తి అనుచిత ప్రవర్తన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడానికి కారణమైంది. అమెకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న 26 ఏళ్ల ఎరిక్ నికోలస్ గాప్కో ప్రవర్తన కారణంగా విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
టీ20 వరల్డ్‌కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ' 24 పేరుతో పీసీబీ బోర్డ్ తమ కొత్త జెర్సీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీని రివీల్ చేసింది. రేపు (ఆదివారం) కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఈ మెరూన్ రంగు జెర్సీలో కనిపించనున్నారు. కోల్ కతాలోని ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మోహన్ బగాన్కు గౌరవార్థంగా లక్నో ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీ వేసుకోనున్నారు. మోహన్ బగాన్ క్లబ్ యజమాని సంజీవ్ గోయెంకా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోకు యజమానిగా ఉన్నారు.