T20 WC 2024: పాకిస్థాన్ న్యూ జెర్సీ విడుదల.. ఫోటోలు వైరల్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ’ 24 పేరుతో పీసీబీ బోర్డ్ తమ కొత్త జెర్సీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా లాంటి స్టార్ ప్లేయర్స్ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షేర్ చేసింది. ఈ జెర్సీని పాకిస్తాన్ ఫ్యాన్స్ పీసీబీ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొనింది. ఇక పాక్ న్యూ జెర్సీ.. వారి సాంప్రదాయ ఆకు పచ్చ రంగులో ఉండగా.. ఈ మెగా టోర్నమెంట్‌కు చెందిన లోగో.. జెర్సీ రైట్ సైడ్ ఉండగా.. పీసీబీ లోగో ఎడమ వైపు ఉంది. అయితే, పాక్ జట్టు కొత్త జెర్సీలో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫన్సీ కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: subramanya swamy: కేంద్ర క్యాబినెట్ పై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి కీలక వ్యాఖ్యలు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక, ఈ మెగా టోర్నమెంట్ లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6వ తేదీన అమెరికాతో తలపడబోతుంది. అయితే, ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా తమ జట్టును ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత తమ టీమ్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా జట్టుతో పాటు కొత్త జెర్సీని విడుదల చేసింది.
Presenting you the Matrix Jersey is a symbol of unity 🇵🇰🌟
Pre-order your Matrix Jersey now: https://t.co/TWU32T9BHd#WearYourPassion | #WeHaveWeWill pic.twitter.com/mbLUWqj6Pv
— Pakistan Cricket (@TheRealPCB) May 6, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?