Devi Sri Prasad: అమెరికా ప్రధాని మోడీ సభలో ఊర్రూతలూగించిన డీఎస్పి..
- ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన.
- 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరు.
- సభలో ఊర్రూతలూగించిన డీఎస్పి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devi Sri Prasad – Pm MODI: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ నిర్వహించిన ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని బాగా అలరించాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటను పాడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత డీఎస్పి ‘హర్ ఘర్ తిరంగ’ పాటను ఆలపిస్తుండగా.. పీఎం మోడీ వేదికపైకి వచ్చారు. దాంతో ఒక్కసారిగా ఆ ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో మిన్నంటాయి.
Miss Universe India 2024: గుజరాత్ యువతిదే ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటం!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
‘నమస్తే ఇండియా’ అంటూ ప్రవాసాంధ్రులకు స్వాగతం పలికిన డీఎస్పీ.. ప్రధాని సమక్షంలోనే తన పాటను కొనసాగించారు. అనంతరం దేవిశ్రీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాధ్వి, ఇతర కళాకారులను మోదీ అభినందించారు. కొద్దిసేపటికే పెద్దఎత్తున కార్యక్రమానికి వచ్చిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం డీఎస్పి, ప్రధాని మోడీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Indian PM Modi with Hanumankind, Aditya Gadhvi and Devi Sriprasad at diaspora event in New York https://t.co/FPvUizBb7D pic.twitter.com/ysz9bxITGP
— Sidhant Sibal (@sidhant) September 22, 2024
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!