ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యేంద్ర జైన్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులను సమీక్షించేందుకు అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది.
CM KCR inaugurated BRS office in Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్ భవన్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు.
Panipuri : పానీపూరీ గురించి వినగానే ఎవరి నోళ్లలోనైనా నీళ్లొస్తాయి. చాలా మంది పానీపూరీ చూడగానే టెంప్టేషన్‌ను తట్టుకోలేరు. అయితే పానీపూరీ తినడానికి నిరాకరించడంతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పరారీలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను పట్టుకున్నారు. మెక్సికోలో పోలీసు అధికారులకు పట్టుబడిన దీపక్ బాక్సర్‌ను బుధవారం న్యూఢిల్లీకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.