బయట ఏం తిన్నాలన్న ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ప్రతీ దాంట్లో కల్తీ జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేరేడ్మెట్ గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని.. వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరినట్లు రవి అనే యువకుడు తెలిపాడు.
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కన్న కొడుకును సొంత తండ్రే కాటికిపంపించాడు. రెండేళ్ల బాలుడి ఏడుస్తున్నాడనే కోపంతో అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. మద్యం మత్తులో కొడుకును చంపాడని తెలుస్తోంది. హైదరాబాద్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది.
నేరెడుమేట్ లో హిజ్రాల హల్ చల్ సృష్టించారు. పెళ్లి వారి ఇంటికి వెళ్లి 50 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు…. ఇవ్వకపోతే బట్టలు విప్పి హంగామా చేస్తామని వారిని ఆందోళనకు గురి చేశారు. అంతేకాదు.. పెళ్లి వారిపై హిజ్రాలు దాడి చేశారు. దీంతో పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన నేరేడు మెట్ పోలీసులు ఆ హిజ్రాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడి ఘటనతో ఆగకుండా ఆ హిజ్రాలు పోలీస్…