Nepal Batter Kushal Malla Hits Fastest T20I Century: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా చరిత్రకెక్కాడు. కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల రికార్డు బ్రేక్ అయింది. మిల్లర్,…
Dipendra Singh Hits Fifty in 9 Balls, Breaks Yuvraj Singh’s T20I Fastest Fifty Record: భారత మాజీ బ్యాటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2007లో నెలకొల్పిన యువరాజ్ రికార్డును నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా దీపేంద్ర నిలిచాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా…
Neapal is First Team ever to score 300 runs in T20I: క్రికెట్‌లో నేపాల్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఆసియా గేమ్స్ 2023 గ్రూప్ దశలో భాగంగా బుధవారం మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 314 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 భారీ స్కోరు సాధించింది. 300లకు పైగా స్కోర్…
ఆసియా కప్ 2023 టోర్నీని వర్షం వదిలిపెట్టడం లేదు. ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు ఫలితం తేలకుండా రద్దు కాగా, ఇండియా- నేపాల్ మ్యాచ్‌ని కూడా వాన అడ్డుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన నేపాల్ 178 పరుగులు చేసింది.
Nepal Cricketers Have A Bumper Offer against India Match: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ ఓ బంపరాఫర్ ప్రకటించింది.…
ఒక పసికందుతో సహా ఇద్దరు నేపాలీ పిల్లలను కిడ్నాప్ చేసిన భారతీయుడిని (22) పోలీసులు అరెస్ట్ చేశారు. గోనె సంచులలో భారత్‌కు అక్రమ రవాణా చేసిన ఆరోపణలపై దక్షిణ నేపాల్‌లోని బారా జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.