Plane Crashed: కుప్పకూలిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్.. పైలట్ ఏమయ్యాడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crashed: శనివారం నేపాల్‌లో మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలింది. వివరాలలోకి వెళ్తే. ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంపు సమీపం లోని లుక్లా నుంచి హెలికాప్టర్ 9N ANJ నేపాల్ లోని లోబుచే బయలుదేరింది. కాగా నేపాల్‌లోని లోబుచేలో ల్యాండ్ అయ్యే సమయంలో బోల్తా పడింది. దీనితో హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ నిరౌలా మాట్లాడుతూ.. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కుప్పకూలిందని, దీనితో హెలికాప్టర్ లో మంటలు వచ్చాయని తెలిపారు. అయితే హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ప్రయాణికులు ఎవరు లేరని, కేవలం పైలట్ ప్రకాష్ సెధాయ్ మాత్రమే ఉన్నాడని, అతనికి ఈ ప్రమాదంలో గాయాలు అయ్యాయని తెలిపారు. గాయపడిన పైలెట్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
Read also:Trending News: నిస్వార్థ ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
మనంగ్ ఎయిర్ విమానయాన సంస్థని ఖాట్మండులో 1997లో స్థాపించారు. కాగా ఇది నేపాల్ పౌర విమానయాన అథారిటీ నియంత్రణలో నేపాల్ భూభాగంలో వాణిజ్య వాయు రవాణాలో హెలికాప్టర్లను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థకి చెందిన హెలికాప్టర్ లు తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. జూలైలో సోలుఖుంబు జిల్లాలోని లిఖుపికే రూరల్ మునిసిపాలిటీకి చెందిన లంజురా దగ్గర మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. జూలై 11 వ తేదీన ఉదయం కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మెక్సికోకి చెందిన ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కమ్యూనికేషన్ ను కోల్పోయింది. అనంతరం జిరి మరియు ఫప్లు మధ్య ఉన్న లామ్‌జురా లోని చిహందండ వద్ద క్రాష్ అయినట్లు కనుగొనబడింది.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!