బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు బెల్లంకొండ గణేశ్ స్వాతిముత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా మంచి విజయం సాధించింది.. ఈ హీరో నటించిన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్.అల్లరి నరేష్ నాంది సినిమాను నిర్మించిన సతీష్ ఈ మూవీని నిర్మించారు.ఉప్పలపాటి రాఖీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన…
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్!' రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సర్'! రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నాంది' సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ టీజర్ ను వివి వినాయక్ శనివారం విడుదల చేశారు.
'స్వాతిముత్యం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా... గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
Avantika dassani: బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయం అయిన ‘స్వాతి ముత్యం’ సినిమా గత వారం జనం ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అతని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికీ దర్శక నిర్మాతలు శ్రీకారం చుట్టారు. వినూత్న కథాంశంతో ‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నిర్మాత సతీష్ వర్మ. ఆయనే ఇప్పుడు బెల్లంకొండ గణేష్‌తో ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్…