తాజాగా నటి ఉమ పెద్ద కుమార్తె తనుషా సోషల్ మీడియా వేదికగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత నీతోనే డాన్స్ 2.0 కంటెస్టెంట్లైన నేహా చౌదరి, విశ్వా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా, యాక్టర్ గా డ్యాన్సర్, మోడల్ గా అందరికి పరిచయమే..ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటే నావల్ల కాదు బాబోయ్ అని బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో పాల్గొంది. ఈ షో ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిన నేహా బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే ఏడడుగుల బంధంలో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ను పెళ్లాడింది.. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనాలే రోజే…
BigBoss Neha Chowdary: బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జిమ్నాస్టిస్ట్ కమ్ యాంకర్ నేహా చౌదరి పెళ్లి చేసుకోబోతుంది. నేహా చౌదరి సినీ, క్రీడా రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.