Home
Neet Paper Leak
Neet Paper Leak News
-
Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు, ఉద్యమ నాయకుడు 29 ఏళ్ల అభిజీత్ దిప్కే చారిత్రాత్మక విజయం సాధించాడు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం మిగతా డిమాండ్లకు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలతో దిప్కేకు ఎట్టకేలకు విశ్రాంతి లభించింది. ఈ రోజు ఉదయం సోసల్ మీడియాలో అభిజీత్ దీప్కే ఓ వీడియో విడుదల చేశాడు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా… -
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
Prahlad Joshi: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల వరుస ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా అనంతరం ఆ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికు అప్పగించిన విషయం విదితమే. ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ బాధ్యతలను జోషికి అప్పగించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి… -
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు తన ప్రొఫైల్‌లో ఉన్న -
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస నిరసనలు, ధర్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. యువత ఆకాంక్షలను గౌరవించే నిర్ణయమే ఇదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశంలో నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్ లీక్… -
NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
NTA: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థులు , వారి తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర కీలక చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఏలో 47 మంది అధికారుల్ని తొలగించారు. వారిలో కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏ పూర్తిస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచడం, పేపర్ లీక్‌కు… -
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తోంది. రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని హెచ్చరిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన రాజీనామాను కోరుతున్నారు. అప్పుడే పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ ఈ రోజు కేంద్రంతో జరిగిన చర్చల్లో ధర్మేంద్ ప్రధాన్ రాజీనామాపై తగ్గేదే లేదని చెప్పింది. కేంద్రం దీనిపై రేపటి వరకు సమయం కోరింది. ఇదిలా ఉంటే,… -
Abhijeet Dipke: సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
Abhijeet Dipke: నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థి ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజలు నిరాహార దీక్ష తర్వాత ప్రభుత్వ హామీలతో దీక్ష విరమించిన వాంగ్‌చుక్ కోరితే దీక్ష విరమిస్తారా? అని అడిగితే దీప్కే నుంచి ‘‘లేదు’’ అనే సమాధానం వచ్చింది. ఈ ఉద్యమం నాదో లేదా సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్ పార్టీదో కాదని, ఇది… -
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
Paper Leak Bill: నీట్ పేపర్ లీక్, సీజేపీ నిరసన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ సహా వివిధ పోటీ పరీక్షా పశ్నాపత్రాల లీకేజీలను అడ్డుకునేందుకు ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్(సవరణ) బిల్లు’’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారు. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సవరించిన బిల్లు… -
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
CJP Talks: నీట్ పేపర్ లీక్ వ్యవహారం, సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ రోజు కేంద్రం-సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు మొదలయ్యాయి. తటస్థ వేదిక కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరిగాయి. దాదాపుగా రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా హాజరుకాగా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చల్లో పాల్గొన్నారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రాజీనామా చేయడంతో పాటు,… -
CJP Protests: మా 4 డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకారం.. ఆందోళనపై CJP తాజా ప్రకటన..
CJP Protests: నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి స్పష్టం చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలను విరమించబోమని ప్రకటించారు. అయితే, 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనం…
తాజావార్తలు
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!