Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
- పేపర్ లీక్‌లపై సవరించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
- దోషులకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా ప్రతిపాదన.
- పేపర్ లీక్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు.
- మూడు నెలల్లో విచారణ పూర్తి చేసేలా నిబంధనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paper Leak Bill: నీట్ పేపర్ లీక్, సీజేపీ నిరసన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ సహా వివిధ పోటీ పరీక్షా పశ్నాపత్రాల లీకేజీలను అడ్డుకునేందుకు ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్(సవరణ) బిల్లు’’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారు. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సవరించిన బిల్లు ప్రకారం, ఎవరైనా పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనల్ని చేర్చారు. ఇదే కాకండా పేపర్ లీక్ కేసుల్ని విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టులు మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ఒకవైపు కొత్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతున్న సమయంలోనే మరోవైపు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్రం, సీజేపీ మధ్య చర్యలు ప్రారంభమయ్యాయి. సీజేపీ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనల్లో పాల్గన్న విద్యార్థులపై పెట్టి కేసుల ఉపసంహరణ, నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అనే మూడు డిమాండ్లను కేంద్రం ముందుంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన రెండు డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. మంత్రి రాజీనామా డిమాండ్‌పై ఒక రోజు కేంద్ర సమయం కోరింది. ఇదిలా ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని సీజేపీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!