NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- NTAలో భారీ ప్రక్షాళన..
- 47 మంది అధికారులను తొలగించినట్లు సమాచారం.
- వచ్చే నెలలో సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్న కేంద్రం.
- అవుట్సోర్సింగ్ విధానంలో కీలక మార్పులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTA: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థులు , వారి తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర కీలక చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఏలో 47 మంది అధికారుల్ని తొలగించారు. వారిలో కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏ పూర్తిస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచడం, పేపర్ లీక్‌కు అవకాశం లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
ఎన్టీఏ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, పంపిణీ ప్రక్రియలను మరింత కట్టుదిట్టం చేసి, లీక్‌లకు అవకాశం లేకుండా కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఎన్టీఏ పనితీరును సమీక్షించి, మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీయే JEE, NEET, CUET సహా 20కిపైగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది.
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..