Home
Neet Paper Leak
Neet Paper Leak News
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
Congress: విద్యార్థులు, నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తారని పోలీసులు పసిగట్టలేకపోయారు. దీని వెనక రాహుల్ గాంధీ సీక్రెట్ ప్లాన్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసానికి ధర్నాగా వెళ్లారు.… -
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
PM Modi: పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసుపై ప్రధానమంత్రి మోడీ ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. లీకేజీ అనంతరం మళ్లీ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని ప్రధాని 'ఘోర పాపం'గా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కేసులో ప్రమేయం… -
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
CJP Protest: నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘సంసద్ చలో’ ఉద్యమం మంగళవారం కూడా కొనసాగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ప్రారంభమైన ఈ ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జంతర్ మంతర్‌ను విడిచిపెట్టబోమని, మంగళవారం మరోసారి పార్లమెంట్‌కు పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. సోమవారం జంతర్ మంతర్… -
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి, ఆయనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను ఆస్పత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని వాంగ్‌చుక్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. తాను ఆస్పత్రిలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నానని చెప్పారు. సోమవారం నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ మార్చ్‌కు తన భార్య గీతాంజలి ఆంగ్మో నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.… -
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
Anna Hazare: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. అయితే, శనివారం ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు తెలిపారు. వాంగ్‌చుక్ 20 రోజులుగా నిరాహారదీక్షలో ఉన్నారని, కాబట్టి ప్రభుత్వం ఆయన సహనాన్ని పరీక్షించకూడదని అన్నారు.… -
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమానికి ముందు నుంచే పోలీసులు పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర… -
Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
Chairmans Desk: రాజకీయ పార్టీలన్నాక రాజకీయం చేయాలనే కాన్సెప్ట్‌ను ఎవరూ కాదనడం లేదు. కానీ అలాగని ప్రజలు, వారి సమస్యల గురించి మర్చిపోయి.. కేవలం రాజకీయమే పరమావధిగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఎప్పటికప్పుడు పౌరసమాజం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. దేశంలో పార్టీలు గాడి తప్పినప్పుడల్లా.. ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాలనను గాలికొదిలేసి.. రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్… -
Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే ‘క్షమాపణ’.. గేటు దాటకపోతే ‘బలిపశువా’..?
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను, వారి రక్తాన్ని, చెమటను గాల్లో కలిపేస్తూ పేపర్ లీక్ చేసినప్పుడు ఈ విద్యావ్యవస్థ ఎక్కడికి పోయింది? ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 23 లక్షల మంది విద్యార్థులను నెలల తరబడి తీవ్ర ఆందోళనలోకి నెట్టేసి, మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని ‘రెండో అవకాశం’ ఇవ్వవచ్చు. కానీ, అదే విద్యార్థి రోడ్డు మీద ట్రాఫిక్ వల్లో, వర్షం వల్లో, బైక్ పంక్చర్ కావడం వల్లో కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా… -
Telegram: టెలిగ్రామ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్‌వెబ్”గా మారిందన్న కేంద్రం..
Telegram: టెలిగ్రామ్‌కు ఉచ్చు బిగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్‌పై కేంద్ర బ్యాన్ విధించింది. ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ఈ యాప్ ‘‘డార్క్ వెబ్’’గా మారిందంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు, ఇతర ప్రమాదకారులు దీనిని ఎక్కువగా వాడుతున్నారని ఢిల్లీ… -
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌ను భారత్‌లో తాత్కాలిక బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష, దాని తర్వాత ప్రశ్నాపత్రం లీకులు, తప్పుడు ప్రచారం, మోసాలనున అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవల్ని భారత్‌లో పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిఫారసుల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే…
తాజావార్తలు
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!