నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఇది వ్యవస్థీకృత వైఫల్యం కాదన్న నిర్ధారణకు వచ్చామని కోర్టు పేర్కొంది.
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో కన్వర్ యాత్ర వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. యూపీ ముజఫర్‌నగర్ జిల్లా మీదుగా సాగే ఈ యాత్ర మార్గంలోని దుకాణదారులు, తమ పేరు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులు ఆదేశించారు.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ)కి చెందిన 100 మంది కార్యకర్తలు ఎన్టీఏ భవనంలోకి దూసుకెళ్లారు.నీట్ పరీక్షల అవకతవకలపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ కార్యాలయంలోకి వారంతా వెళ్లారు
NEET 2024 : దేశంలో నీట్ పరీక్షకు సంబంధించిన అంశం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ తర్వాత ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంది.
NEET 2024 : దేశవ్యాప్తంగా నీట్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. రోజుకో చోట పరీక్ష పై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పై విద్యార్థులు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు.
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్‌లో సూత్రధారిగా ఉన్న రవి అత్రిని ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది.
UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
UGC-NET: యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నాపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు.