చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్…
ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయాలంటేనే కష్టం, అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి అంటే…