నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.దుల్కర్ సల్మాన్ ‘మహానటి’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే..దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఇప్పుడు నట సింహం బాలయ్య సినిమాలో కీలక పోషిస్తుందటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి..ఇదిలా ఉంటే మరో మలయాళ హీరో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైన్…
Balakrishna’s NBK 109 Teaser Update: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లను అందుకున్నారు. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విజయాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే జోష్‌లో ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో నటసింహ తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విభిన్నమైన యాక్షన్, ఎమోషన్తో పాటు…
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దర్శకుడు…
అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సీనియర్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన బాలయ్య… నాలుగో హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన దర్శకుడు బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ ఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు..ఈ ఏడాది వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.వరుస సక్సెస్ లు వచ్చిన జోష్‌తో బాలయ్య మరో బ్లక్ బస్టర్ కాంబో ను లైన్ లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ మూవీ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకునం బాలయ్య.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చేస్తున్నాడు. ఈ ఏడాదే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను…
అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న నందమూరి నట సింహం బాలకృష్ణ… లుక్ మార్చడానికి రెడీ అయ్యాడు. భగవంత్ కేసరి షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బాలయ్య… ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి లేటెస్ట్…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య తన 109వ సినిమాను తన బర్త్డే…
2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి…