NBK 109 : బాలయ్య మూవీ లో తమన్నా ఐటమ్ సాంగ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ ఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు..ఈ ఏడాది వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.వరుస సక్సెస్ లు వచ్చిన జోష్‌తో బాలయ్య మరో బ్లక్ బస్టర్ కాంబో ను లైన్ లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ మూవీ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అయితే బాబీ తెరకెక్కించే సినిమాల లో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.
బాబీ గతంలో ఎన్టీఆర్‌తో జై లవకుశ సినిమా చేయగా.. ఈ మూవీలో ‘స్వింగ్ జర’ ఐటమ్ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది.. దీని తర్వాత రీసెంట్‌గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న ఎన్బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు తెలుస్తుంది.. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ మరియు ఎస్.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు ఈ సినిమా లో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.. అయితే నట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు..ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!