నందమూరి బాలకృష్ణ కి ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి, షోలు చేస్తే షోలు హిట్లవుతున్నాయి. రాజకీయాల్లో దిగితే అక్కడ కూడా ఎదురే లేకుండా ఫలితాలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నాడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి సినిమా…
Akhanda 2 : 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలు ఎప్పుడూ జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. ట్రెడిషనల్ లుక్ లోను అమ్మడి స్పెషాలిటీనే వేరు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 109’. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఆశించినా.. అది జరగలేదు. దీపావళికి వస్తుందని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.…
NBK 109 to Release on Sankranthi: ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార…
Balayya the next Superhero: ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ఆయన సపోర్ట్ చేసే పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ప్రస్తుతానికి అయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ గురించి కొంత షాకింగ్…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో ‘ఎన్బీకె 109’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ…
Urvashi Rautela : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు.. అలాంటి వారిలో ఊర్వశి రౌతేలా ఒకరు.
NBK 109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జైపూర్ లో జరిగింది. ఈ షూటింగ్ షెడ్యూల్ ముగిసినట్లు బాబి తన…
Balakrishna will begin two new films after NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక ఒక రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన తన ఫోకస్ అంతా సినిమాల మీదకు షిఫ్ట్ చేశాడు. అందుకే ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నా…
NBK Fans Opposing Veera Mass Title for NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా ఎలాంటి అపజయం లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమాలు విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ఎన్బికె 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి…