విక్టరీ వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ న
లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ వేరు. కేవలం నయనతార అనే బ్రాండ్ మీద సినిమా చేసి ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించగల సత్తా నయన్ కు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ �
చాలామంది ముద్దుగుమ్మలు లవర్స్‌తో విడిపోయాకే కెరీర్ సెటిలయ్యారు. అలా విడిపోయిన కొందరు హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతుంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్‌కు చేరింది. శింబుతో మొదలైన ప్ర�
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్ది డిసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయి�
హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు ప
Jawan: 'జవాన్' ప్రివ్యూ రిలీజ్‌లో షారుఖ్ ఖాన్ చేసిన యాక్షన్ జనాల్లో ఉత్కంఠను పెంచింది. సోమవారం ఉదయం ప్రివ్యూ విడుదలైనప్పటి నుండి, కింగ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో క్లిప్‌ను డీకోడ్ చేస్తున్నారు. Jawan లో Deepika Padukone చేయడం గురించి, సినిమా కథ గురించి చాలా విషయాలు పంచుకుంటున్నారు.
Deepika Padukone : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు.
Shahrukh Khan : ఈ ఏడాది మొదట్లో షారూఖ్ ఖాన్ 'పఠాన్' ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తన తదుపరి చిత్రం 'జవాన్'ని ప్రస్తుత ఏడాది మధ్యలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు.
Nayantara: నయనతార ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్. ఆమె తమిళంలో శరత్‌కుమార్ సరసన అయ్యా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రజనీకాంత్‌తో చంద్రముఖి సినిమాలో నటించింది. చంద్రముఖి సినిమా ఏడాది పాటు థియేటర్లలో రన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘కనెక్ట్’. థ్రిల్లర్ జనార్ లో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ‘కనెక్ట్’ సినిమాతో పాటు తను నటించిన తెలుగు హీరోల గురించి కూడా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో నయనతార, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఊహించ