Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది ఉందో వోడ్కా తాగేసి మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పుకొస్తాడు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ కస్టడీ కొనసాగుతోంది. కస్టడీలో భాగంగా హరిహరకృష్ణను రెండో రోజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విచారిస్తున్నారు.
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది.
Naveen Case: సమాజంలో ప్రేమ అనే పేరుతో జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ప్రేమ అనే పేరును అడ్డుపెట్టుకొని పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ తమది నిజమైన ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది. ఆ మైకంలో చేయరాని తప్పులు చేసి చిన్న వయసులోనే జైలు పాలు అవుతున్నారు.