Home
Natural Remedies
Natural Remedies News
-
Anise Seeds: జీర్ణక్రియ మెరుగుపడాలంటే వీటిని తిని తీరాల్సిందే..!
Anise Seeds: శతాబ్దాలుగా ఆరోగ్య ప్రయోజనాల కోసం సోంపు గింజలు ఉపయోగించబడుతున్నాయి. ఈ చిన్న విత్తనాలు ఆకలిని ప్రేరేపించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడే సమ్మేళనాలతో నిండి ఉంటాయి. ఎక్కువ మంది సహజ నివారణలను ఎంచుకుంటున్నందున నేపథ్యంలో సోంపు గింజలు జీర్ణ ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. సోంపు గింజల్లో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ ఎంజైమ్లు ఆహారాన్ని శరీరం గ్రహించగలిగే పోషకాలుగా విభజించడంలో ముఖ్యమైనవి. ఎంజైమ్ కార్యకలాపాలకు… -
Natural Remedies of Liver Health: ఈ ఐదు పదార్థాలు తీసుకుంటే మీ లివర్ సేఫ్..!
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Cucumber Benefits: రోజూ కీర దోసకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు..?
మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి. -
Early Sleeping: ఇలా చేయండి.. రాత్రుల్లో బెడ్ ఎక్కగానే నిద్ర పడుతుంది..?
చాలా మంది ప్రస్తుతం అనేక కారణాలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాలు, వర్క్ టెన్షన్, ఇంకేదైనా సిట్చ్యువేషన్.. ఇవన్నీ కూడా చక్కని నిద్రని దూరం చేస్తున్నాయి. అనేక ఆలోచనల కారణంగా నేటి జనరేషన్ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!
Glowing Skin: ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం, చేదు ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల చర్మం అసలైన కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి, సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద మొటిమల గుర్తులను తగ్గించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో పటిక కూడా ఒకటి. ఇది ముఖం మీద అనేక… -
Beauty Tips: వేసవిలో ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే ఇన్ని లాభాలా?
Beauty Tips: వేసవికాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తాయి. దీనిని తినడం ద్వారా వేసవి తాపం నుండి కొద్దీ మేర ఉపశమనం పొందవచ్చు. ఇక పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. వేసవి కాలంలో పుచ్చకాయ వంటి జ్యుసి పండ్లు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుండి బయట పడవచ్చు.… -
Tamarind Seeds: చింతగింజల గురించి తెలిస్తే ఇకపై ఒక్కటి కూడా పడేయకుండా భద్రపరుస్తారంతే!
Tamarind Seeds: చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి… -
Guava Leaves: జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు మనకు ప్రకృతిలో లభించే చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో జామ చెట్టు కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు ఒక జామ పండు తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. జామ పండుతో పాటు జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే వదలరు..!
గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి. -
Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?
Lips Care: ప్రస్తుత కాలంలో చాలామంది పెదవులు నల్లగా మారడంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పెదవులు ఎక్కువగా నల్లదనం ఉంటే అది ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు. ముఖ్యంగా పొగ త్రాగడం వల్ల పెదవులు నల్లబడతాయి. నిజానికి పెదవుల రంగు మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. సహజంగా గులాబీ రంగులో ఉండే పెదవులు ఆరోగ్యంగా ఉన్నట్లు సూచిస్తాయి. కానీ, పెదవులు పొడిబారిపోతే లేదా నల్లబడితే అది శరీరంలో నీటి లోపాన్ని, ఐరన్ కొరతను లేదా ఏదైనా వ్యాధి…
తాజావార్తలు
-
Supreme Court: హైవేలపై వీధి పశువుల సమస్య పరిష్కారానికి రూ.5 వేల కోట్లు.. చేతులెత్తేసిన ఎన్హెచ్ఏఐ
-
Mohammed Siraj: తప్పించేందుకు కుట్రలు చేశారు.. ఇది ట్రైలర్ మాత్రమే.. సిరాజ్ భవిష్యత్తుపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!
-
Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
-
Volkswagen T-Roc R: 328HP పవర్తో Volkswagen T-Roc R SUV.. 250kmph టాప్ స్పీడ్తో అదరగొట్టే ఫీచర్లు!
-
Gold Silver Rates Today: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనం.. వెండి కూడా డౌన్.. నేటి ధరలివే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!