Home
Natural Remedies
Natural Remedies News
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
Rainy Season Tips : వర్షాకాలం రాగానే నేలలో తేమ పెరిగి వానపాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. నిజానికి నేలను సారవంతం చేయడంలో, మట్టిని సడలించడంలో వానపాములు ప్రకృతి ప్రసాదించిన మిత్రులుగా పనిచేస్తాయి. అయినప్పటికీ ఇళ్ల ప్రాంగణాల్లో, పచ్చిక బయళ్లలో లేదా పూల కుండీలలో ఇవి పరిమితికి మించి కనిపిస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మార్కెట్లో దొరికే ఘాటైన రసాయనాల జోలికి వెళ్లకుండా మన ఇంట్లో లభించే వస్తువులతోనే వీటిని సహజ సిద్ధంగా నివారించవచ్చు. వానపాములను నివారించే… -
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
Carrot Oil : చర్మ ఛాయను మెరుగుపరుచుకోవడానికి నేటి కాలంలో చాలా మంది రకరకాల కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్లీచింగ్ వంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మం అలర్జీల బారిన పడటమే కాకుండా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ఇలాంటి రసాయన పద్ధతులకు దూరంగా ఉంటూ, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోగలిగే ఒక అద్భుతమైన మార్గం అందుబాటులో ఉంది. చర్మానికి మేలు చేసే మూడు అద్భుత పదార్థాలు ఈ… -
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Neem Juice Daily : ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో వేప చెట్టు అత్యంత ముఖ్యమైనది. ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం కోసం చాలామంది ఖరీదైన హెల్త్ ప్రొడక్ట్స్ వెంట పడుతున్నారు. కానీ, మన చుట్టూ ఉన్న చెట్లు, ఆకులలోని ఔషధ గుణాలను తెలుసుకుని వాడుకుంటే సగం రోగాలను సులభంగా దూరం పెట్టవచ్చు. ఆయుర్వేదంలో వేప ఆకులను ఒక నిధిలా భావిస్తారు. వేప రసంలో ఉండే యాంటీమైక్రోబియల్ (సూక్ష్మక్రిమి నిరోధక), యాంటీ ఇన్ఫ్లమేటరీ (శోథ నిరోధక)… -
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
Beetroot Stains : బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీనిని వంట కోసం కట్ చేసేటప్పుడు లేదా సిప్పె తీసేటప్పుడు చేతులకు, గోళ్లకు అంటుకునే ఆ గాఢమైన ఎరుపు రంగు మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. ఎంత కడిగినా వదలని ఈ మరకలను చూసి చాలామంది చికాకు పడుతుంటారు. ఈ మొండి మరకలను సహజ పద్ధతుల్లో… -
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
Kitchen Hacks in Telugu: చాలామంది ఇళ్లలో గోధుమలను నిల్వ ఉంచుకుని, ఎప్పటికప్పుడు పిండి పట్టించుకుని తాజా రోటీలను తినడానికి ఇష్టపడతారు. మార్కెట్లో దొరికే ప్యాకెట్ పిండి కంటే ఇంట్లో పట్టించిన పిండి రుచికరంగా, పోషక విలువలతో కూడి ఉంటుంది. అయితే, వీటిని నిల్వ ఉంచడం పెద్ద సవాలు. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా పురుగులు పట్టడం, బూజు పట్టడం లేదా తేమ చేరడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్యను నివారించడానికి భారత ఆహార భద్రత ,… -
Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!
ఇంటిని ఎంత శుభ్రం చేసినా మూలల్లో సాలెగూళ్లు కనిపిస్తూనే ఉంటాయా? సాలెపురుగులు కేవలం ఇంటి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా, కొంతమందిలో అలర్జీలకు కూడా కారణమవుతాయి. మార్కెట్లో దొరికే విషపూరితమైన కెమికల్ స్ప్రేలు వాడటం కంటే, మన వంటింట్లో దొరికే వస్తువులతోనే వీటిని శాశ్వతంగా పారద్రోలవచ్చు. ఆ సహజ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. నిమ్మ , నారింజ తొక్కలు సాలెపురుగులకు సిట్రస్ (నిమ్మ, నారింజ వంటి) పండ్ల వాసన అంటే అస్సలు పడదు. నిమ్మ తొక్కలను సాలెపురుగులు… -
Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!
సాధారణంగా మనం నేరేడు పండ్లను తిని గింజలను పారేస్తుంటాం. కానీ, ఆయుర్వేదం , ఆధునిక వైద్య పరిశోధనల ప్రకారం నేరేడు గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి ఇది ఒక వరప్రసాదమని వైద్యులు చెబుతున్నారు. నేరేడు గింజలు చక్కెర స్థాయిలను ఎలా తగ్గిస్తాయి? నేరేడు గింజల్లో జాంబోలిన్ (Jamboline) , జాంబోసిన్ (Jambosine) అనే రెండు కీలకమైన క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఈ క్రింది… -
Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!
Weight Loss Tips in Telugu :మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు చాలా ముఖ్యమైనవి. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మెంతులను ఒక ఔషధంగా పరిగణించవచ్చని డాక్టర్ ఆర్ఆర్ జైన్ పేర్కొన్నారు. వీటిలో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మెంతులలోని పోషక విలువలు: మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి6, ప్రొటీన్లు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పోషక లోపాలను… -
Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
కలోంజి గింజలు లేదా నల్ల జీలకర్ర గురించి మనం వింటూనే ఉంటాం. చిన్నగా, నల్లగా ఉండే ఈ గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, వీటిపై ఆధునిక వైద్యం ఏమంటోంది? డాక్టర్ సేథి వీటి గురించి షేర్ చేసిన వాస్తవాలు ఇవే: 1. రక్తపోటు (BP) కంట్రోల్ కలోంజి గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందనేది నిజమని డాక్టర్ సేథి ధృవీకరించారు. ఇవి రక్త నాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.… -
Dark Circles Natural Remedies: నల్లటి వలయాలు వేధిస్తున్నాయా?.. ఈ చిట్కాలు పాటించండి!
Dark Circles Natural Remedies: ఈ రోజుల్లో యువత వారి ముఖంపై చిన్న మొటిమలు ఉంటేనే సహించడం లేదు. అలాంటిది వారి నీలాల కండ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడి వారిని విపరీతమైన ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. కండ్ల చుట్టూ నల్లటి వలయాలు అనేవి ఒక వ్యాధి కాదు కానీ శారీరక, జీవనశైలి పరిస్థితులకు సంకేతం. ఈ సమస్య పరిష్కారినికి తీసుకోవాల్సిన విధివిధానాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
తాజావార్తలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!