Home
National News
National News News
-
Wrestlers Protest: ఆందోళనను విరమించేది లేదంటూ ట్వీట్ చేసిన రెజ్లర్ సాక్షి మాలిక్. తప్పుడు ప్రచారాలు చేయవద్దంటూ విజ్ఞప్తి
రెజ్లర్ల నిరసనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదన్నారు సాక్షి మాలిక్. -
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. అమిత్ షాతో భేటీ తర్వాత కీలక పరిణామం
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. -
Amit sha: శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రిని కలిసిన రెజ్లర్లు.. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా భరోసా
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు. -
Top Headlines@1PM: టాప్ న్యూస్
Top Headlines, news today, latest news, whats today, telangana, andhrapradesh, telugu news, telugu latest news, national news -
Wrestlers Protest: అమిత్ షాను కలిసిన రెజ్లర్లు.. బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి..
Wrestlers Protest: బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. -
Top Headlines@9AM: టాప్ న్యూస్
Top Headlines, news today, latest news, whats today, telangana, andhrapradesh, telugu news, telugu latest news, national news -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
latest news, whats today, telangana, andhrapradesh, telugu news, telugu latest news, national news -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
whats today, latest news, news today, telugu latest news, telangana, andhrapradesh, national news, international news -
Mumbai Exbition: ముంబైలో 2వ ఇంటర్ ఫుడ్‌టెక్ ఎక్స్పో ప్రారంభం.. జూన్ 7 నుండి 9 వరకు ఎగ్జిబిషన్
2వ ఇంటర్ ఫుడ్‌టెక్ ఎక్స్పోను జూన్ 7 నుండి 9 వరకు ముంబైలో నిర్వహించనున్నారు. 'స్నాక్ & బేకెటెక్' మరియు 'పాక్ మెచెక్స్' పేరుతో ఏకకాలంలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా అధునాతన పరిష్కారాలు మరియు పరిశ్రమలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. -
HEALTH: తెలిసి తెలియని వయసు.. బాగా తినేసింది. ఆరోగ్యం విషమంగా ఉంది
ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస్తారు. ఇంకేముంది ఓ ఐదేళ్ల పాప కడుపు నిండా తినేసింది. చివరకు ప్రాణప్రాయ స్థితికి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!