Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్ ఫోకస్.. ఉ.11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపై సమీక్ష.. పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు
*అమరావతి: ఈ నెల 7న ఏపీ మంత్రిమండలి సమావేశం.. కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై సీఎం కసరత్తు.. ఇవాళ సాయంత్రం 4గంటలకు సన్నాహక సమావేశం.
Also Read
*అమరావతి: ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. సాయంత్రం 4.30 గంటలకు సచివాలయంలో సమావేశం.. ఈ జులై నాటికి పూర్తికానున్న ప్రస్తుత పీఆర్సీ గడువు.. గతంలో డీఏ, ఇతర పెండింగ్ బకాయిల విడుదలకు టైంబాండ్
*టీఎస్‌పీఎస్సీ కేసులో నేడు డీఈ రమేష్ రెండో రోజు కస్టడీ..
*నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. దశాబ్ది ఉత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
*ఒడిశా: బాలాసోర్ వద్ద పునరుద్ధరణ పనులు పూర్తి.. భువనేశ్వర్-హౌరా లైన్‌లో గూడ్స్ రైలు ట్రయల్ రన్.. ట్రాక్ పనుల కోసం 50 గంటల పాటు శ్రమించిన రైల్వే సిబ్బంది.. ఇవాళ్టి నుంచి యథావిధిగా రెగ్యులర్ రైళ్లు
*నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
*తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,300.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,330.. కిలో వెండి ధర రూ. 77,800
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు