Amit sha: శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రిని కలిసిన రెజ్లర్లు.. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Sha: బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. బ్రిష్ భూషన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా ఇంటోలో రాత్రి 11 గంటలకు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్, భజరంగ్ పునియా హాజరయ్యారు.
Also Read: Mahesh Pawan: ఈ కాంబినేషన్ గురించి జక్కన 12 ఏళ్ల క్రితమే చెప్పాడు
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.
Also Read: Minister Peddireddy Ramachandra Reddy: ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..
మరోవైపు హరిద్వార్‌లో పతకాలను గంగా నదిలో కలిపే నిర్ణయాన్ని నిరసనలు చేస్తున్న మల్లయోధులు రద్దు చేసుకున్న తర్వాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఐదు రోజుల గడువు పెట్టారు. ఈ ఐదు రోజుల డెడ్ లైన్ శనివారంతో ముగిసింది. మరోవైపు హోం మంత్రి అమిత్ షా సమాధానంపైనా రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘హోం మంత్రి నుంచి మేం ఆశిస్తున్న సమాధానం రాలేదు. అందుకే సమావేశం నుంచే బయటకు వచ్చేశాం. భావి నిరసనల గురించి వ్యూహాన్ని రచిస్తున్నాం. మేం వెనుదిరిగే ప్రసక్తే లేదు’ అని రెజ్లర్ కడియన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!