భారతదేశ సినీ రంగానికి ఎంతో గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి విజేతపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య అవార్డు విజేతలు ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ చిత్రం: –12వ ఫెయిల్…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
Balakrishna Reacts to Bhagavanth Kesari Winning National Award: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపికైంది. భగవంత్ కేసరికి జాతీయ అవార్డు దక్కడంపై ఇప్పటికే చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించగా.. తాజాగా బాలయ్య బాబు స్పందించారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్…
Anil Ravipudi React on National Award Win for Bhagavanth Kesariనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంకు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2025లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అనిల్ రావిపూడి (దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని…
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఢిల్లీలో కేంద్రం శుక్రవారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’ను అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీకి ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) దక్కించుకున్నారు. నేషనల్ అవార్డ్స్ అవార్డ్స్…
Telugu Winners List for National Film Awards 2025: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలను న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ ప్రకటిస్తోంది. 2023 సినిమాలకు గానూ ఈ పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటిస్తున్నారు. ‘హను-మాన్’ సినిమాను రెండు అవార్డులు వరించించాయి. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) అవార్డులు దక్కాయి. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల…
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడంతో బాలయ్య బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 2023 సంవత్సరానికి జ్యూరీ జాతీయ చలనచిత్ర అవార్డ్స్…