Chandrayaan-3: అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీలు అదిరిపోయేలా చంద్రయాన్-3 మిషన్‌ని విజయవంతం చేసింది ఇస్రో. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. అమెరికా, రష్యా,చైనాల తర్వాత చంద్రుడిని చేరిని నాలుగో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే చంద్రయాన్-3 సమయంలో మన టెక్నాలజీని అమెరికా నాసా నిపుణలు కోరారని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు.
New York Sinking: అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ దాని బరువును మోయలేకపోతోంది. నగరం వేగంగా కూరుకుపోతోంది. అనుకున్నదానికన్నా వేగంగా న్యూయార్క్ సిటీ నేలలోకి కూరుకుపోతున్నట్లు నాసా రిపోర్ట్స్ తెలిపాయి. నగరంలోని లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్, ఆర్థర్ ఆష్ స్టేడియం, కోని ఐలాండ్ మొదటగా ప్రభావితం అవుతున్నాయని నాసా వెల్లడించింది.
NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది.
మన భూమికి ఆవల ఉన్న ప్రపంచం గురించి NASA యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి.. అంతరిక్ష సంస్థ ద్వారా ఈ చంద్రునికి సంబంధించిన భాగస్వామ్యం అటువంటి ఉదాహరణ. ఏజెన్సీ చంద్రుని ఉపరితలం యొక్క కొత్త మొజాయిక్‌ను పంచుకుంది. చంద్రుని కక్ష్యలో ఉన్న రెండు కెమెరాల ద్వారా తీయబడిన చిత్రాలను ఉపయోగించి ఇది సృష్టించబడింది.. ఆ ఫోటోను షేర్ చేసింది నాసా.. మూన్‌లైట్ సొనాట. ఈ కొత్త మొజాయిక్ రెండు చంద్రుని కక్ష్యలో ఉన్న కెమెరాల…
NASA: గ్రహాంతరవాసుల అన్వేషణలో అంతరిక్ష సంస్థ నాసా భారీ ప్రకటన చేసింది. ఏజెన్సీ యూఎఫ్వో రీసెర్చ్ డైరెక్టర్‌ను నియమించింది. అతను గ్రహాంతరవాసుల ఆవిష్కరణకు కృషి చేస్తాడు.
ఏలియన్స్ ఉన్నాయా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అనే అంశాలపై చాలా కాలంగా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేక పోయారు. ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెప్పారు.
Earthquakes on Moon: భూమి పొరల్లో కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూమి కంపించడం, భారీ భూకంపాలు రావడం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో రెండు వేలకు పైగా చనిపోయిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా అక్కడక్కడ ఇటీవల భూమి కంపిస్తోంది. అయితే భూమి తరువాత నివాసయోగ్యమైన ప్రదేశం లిస్ట్ లో శాస్త్రవేత్తల బ్రెయిన్ లో మొదట ఉన్నది చంద్రుడు మాత్రమే. అందుకే చంద్రుడిపై రకరకాల ప్రయోగాలు…
Oxygen on Mars: అంగారక గ్రహంపైకి 2021లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపిన పర్సెవెరెన్స్ రోవర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే అక్కడి వాతావరణం, మట్టి నమూనాలను విశ్లేషిస్తున్న ఈ రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దీంతో వెళ్లిన బుల్లి హెలికాప్టర్ కూడా అక్కడి వాతావరణంలో పలుమార్లు పైకి ఎగిరింది.
XRISM research satellite successfully launched By Japan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ను విజయవంతంగా చంద్రుని మీద ప్రయోగించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా చంద్రుని మీద ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రష్యా లూనా 25 ను ప్రయోగించి విఫలమయ్యింది. కాగా జపాన్ మొదటిసారి చంద్రనిపైకి ప్రయోగం చేపట్టింది. జపాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (జాక్సా) సెప్టెంబర్ 7న H-IIA రాకెట్‌ను మూన్ ల్యాండర్‌తో ప్రయోగించింది. గత…
Moon Mission: చంద్రుడిపై అన్ని దేశాలు తమ దృష్టిని సారిస్తున్నాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహంపై భవిష్యత్తులో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో ప