Home
Nasa
Nasa News
-
అంగారక గ్రహంపై భారీ భూకంపం.. ఏకంగా గంటన్నరపాటు ప్రకంపనలు..!
భూ ప్రకంపనలు సర్వ సాధారణం.. ఎప్పుడూ ఏదో ఓ చోట అవి సంభవిస్తూనే ఉంటాయి.. ఎక్కువ సార్లు వాటి తీవ్రత చాలా తక్కువగా ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం వాటి తీవ్ర ఎక్కువగా ఉంటుంది.. భారీ నష్టాన్ని కూడా చవిచూసిన సందర్భాలు ఎన్నో.. అయితే, ఈ మధ్య తరుచూ అంగాకర గ్రహంపై ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. దీనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ మార్స్ గ్రహం గుర్తించింది.. ఇప్పటి వరకు మార్స్‌పై సంభవించిన అతిపెద్ద,… -
భూమికి దగ్గరగా ఏలియన్లు… మిస్టరీగా మారిన ఆ శాటిలైట్…
ఏలియన్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాలు విశాలమైన విశ్వంలో చాలా ఉన్నాయని అయితే, వాటిని గుర్తించడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2 వ తేదీన అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఓ నల్లని వస్తువు కనిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 1930 నుంచి ఆ నల్లని వస్తువు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని… -
భూమికి బెన్ను ముప్పు…2300 నాటికి…
భూమి చుట్టూ ఉన్న విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. ఎప్పుడు వాటి నుంచి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టం. గ్రహశకలాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు నాసా సంస్థ పరిశీలిస్తుంటుంది. ఎదైనా ప్రమాదాలు ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంటుంది. 2016లో బెన్ను అనే గ్రహశకలాన్ని నాసా గుర్తించింది. దీని వలన భూమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగా గుర్తించింది. అదే ఏడాది నాసా ఒసైరిస్ రెక్స్ అనే వ్యోమనౌకను ఆ గ్రహశకలం మీదకు పంపింది. నాలుగేళ్లపాటు ప్రయాణం చేసిన… -
నాసా కీలక రిపోర్ట్: 2100 నాటికి ఇండియాలోని 12 నగరాలు…
పర్యావరణంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. భూమిపై వేడి పెరిగిపోతున్నది. వాతావరణంలో వేడి పెరగడం వలన ధృవప్రాంతాల్లో మంచు విపరీతంగా కరిగిపోతున్నది. ఎప్పుడూ లేని విధంగా అర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు భారీస్థాయిలో కరుగుతున్నది. వేడికి గ్లేసియర్లు కరిగి సముద్రంలో కలిసిపోవడంతో నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నాసా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. నసా పరిశోధనల ప్రకారం 2100 నాటికి ఇండియాలోని 12… -
నాసా సరికొత్త ప్రకటన: అంగారకుడిపై నివాసం ఉంటారా…!!
భూమిపై జీవరాశి ఏదైన ప్రమాదం సంభవించి నివశించడానికి అనుకూలంగా లేకపోతే… పరిస్థితి ఏంటి? మనుగడ సాగించడం ఎలా..? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మార్స్ గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తున్నది. ఎప్పటికైనా మార్స్ మీదకు మనుషులను పంపి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసి నాగరికతను విస్తరింపజేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా భూమిపై మార్స్ గ్రహంలో ఉండే విధమైన కృత్రిమ వాతావరణాన్ని నాసా సృష్టించింది. అక్కడ సంవత్సరంపాటు మనుషులను ఉంచి మార్స్ మీదకు వెళ్లినపుడు మనుషులు ఎలా ఉంటారు… -
ఐఎస్ఎస్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం… ఏం జరిగిందంటే…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు పెను ప్రమాదం తప్పింది. రష్యాకు చెందిన వ్యోమనౌక రీసెర్చ్ మాడ్యూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఐఎస్ఎస్ తో డాక్ చేశారు. డాక్ చేసిన కొన్ని నిమిషాల తరువాత హతాత్తుగా మాడ్యూల్‌కి చెందిన థ్రస్టర్స్ ఫైర్ అయ్యాయి. దీంతో అంతరిక్ష కేంద్రం కొంతమేర అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన నాసా శాస్త్రవేత్తలు లోపాన్ని సవరించారు. దీంతో అంతరిక్ష కేంద్రం తిరిగి యధాస్థితికి వచ్చింది. డాక్ చేసిన తరువాత కంప్యూర్స్‌లో అప్‌డేట్ కాకపోవడంతో… -
బెజోస్…ఎలన్ మస్క్ మధ్య మూన్ వార్…!!
2024లో నాసా చంద్రుని మీదకు మనిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమన్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను తయారు చేస్తున్నది. అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. ఈ నౌకలోనే ఇటీవలే జెఫ్ బెజోస్, మరో ముగ్గురు అంతరిక్ష… -
ఎలన్ మస్క్ ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్…
టెస్లా కార్ల ధిగ్గజ వ్యాపారి ఎలన్ మస్క్ స్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఎలన్ మస్క్ కు సంబందించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి అంతరికక్ష కేంద్రానికి సరుకుల రవాణ, వ్యోమగాముల చేరవేత వంటివి జరుగుతున్నాయి. అయితే, త్వరలోనే చంద్రునిపైకి వ్యోమగాముల తీసుకెళ్లే కార్యక్రమాన్ని నాసా రూపొందిస్తున్నది. దీనికి ఆర్టిమిస్ అనే పేరు పెట్టింది నాసా. ఇందులో కీలకమైన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9… -
నాసా ఛాలెంజ్…అంతరిక్షంలో మిర్చిపంట…
ఈ విశ్వం గురించి ఎంత పరిశోధనలు చేసినా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు, పరిశోధించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. భూమిని పోలిన గ్రహాలు ఈ విశ్వంలో అనేకం ఉండోచ్చు. వాటి గురించి నాసా వంటి సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, అంతరిక్షంలో నాసా, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఈ అంతరిక్ష కేంద్రంలో నాసా అనేక ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నది. అక్కడ ఉండే… -
ఆకాశంలో బంగాళదుంపను పోలిన చంద్రుడు… గ్రీకు పురాణాల్లో…
నాసాకు మార్స్ ఆర్బిటర్‌లోని హైరైస్ కెమెరా అంగారకుడికి చెందిన చంద్రుని ఫొటోను తీసింది. ఈ ఫొటోను నాసా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఒక్కసారిగా వైరల్‌గా మారింది. అంగారకుడి చంద్రడు ఫోబోస్ చూడటానికి అచ్చంగా బంగాళదుంపను పోలి ఉన్నది. అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారు. అందులో అతిపెద్దది ఈ ఫోబోస్ అని నాసా పేర్కొన్నది. ఈ ఫొటోను హైరైస్ కెమెరా ఫోబోస్ ఉపరితలానికి 6,800 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. ఇక ఇదిలా ఉంటే అంగారకుడికి చెందిన…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!