Home
Nasa
Nasa News
-
డేంజర్ బెల్స్ః దూసుకొస్తున్న సౌర తుఫాన్… సమాచార వ్యవస్థకు…
ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు అనేకం ఇబ్బందులు పెడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది నాసా. సూర్యుడి నుంచి సౌర తుఫాన్ దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈనెల 3 వ తేదీన దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ఈ సౌర తుఫాన్ గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నదని, ఆ వేగం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు హెచ్చరించారు. ఈ సౌర తుఫాన్… -
గుడ్‌న్యూస్ః ఆ గ్రహంపై జీవుల మనుగడ సాధ్యమే… నాసా పరిశోధన…
భూమిపై కాకుండా విశ్వంలో మరో గ్రహంపై మానవ మనుగడ సాధ్యం అవుతుందా? లేదా అనే విషయాలపై అమెరికాకు చెందిన నాసా సంస్థ అనేక పరిశోధనలు చేస్తున్నది. అయితే, ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంగారక గ్రహంపై ఇప్పటికే నాసా పరిశోధన చేస్తున్నది. సౌరకుటుంబంలోని శని గ్రహానికి చెందిన చంద్రునిపై జీవం ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. Read: వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్‌లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్ శనిగ్రహానికి… -
కిలో మట్టి రూ.900 కోట్లు…
మార్స్ గ్రహంపై దిగిన మార్స్ రోవర్ వాతావరణ పరిస్థితులపైన, మార్స్ మట్టిపైన పరిశోధనలు చేస్తున్నది. అయితే, మార్స్ గ్రహంపై నుంచి మట్టిని తవ్వి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం నాసా పంపిన రోవర్ మట్టిని సేకరించే పనిలో ఉన్నది. ఈ ప్రక్రియను 2023 సంవత్సరం నాటికి పూర్తి అవుతుంది. ఆ తరువాత నాసా అరుణ గ్రహం మీదకు స్ఫెషల్ వ్యోమనౌకలను పంపి మట్టిని నేలమీదకు తీసుకురానున్నది. అయితే ఇదంతా వెంటనే పూర్తయ్యే ప్రక్రియ… -
నాసా మరో సాహసం… శుక్ర గ్రహం పై ప్రయోగాలకు సిద్ధం…
నాసా మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. అరుణగ్రహంపై ఇప్పటికే పరిశోధనలు చేస్తున్న నాసా ఇప్పుడు దృష్టిని శుక్రగ్రహంమీదకు మళ్లించింది. శుక్రగ్రహంపైకి రెండు వ్యోమనౌకలను పంపించేందుకు సిద్దమైంది నాసా. శుక్రగ్రహంమీద ఉష్ణ్రోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. సీసం సైతం ఆ వేడికి కరిగిపోతుంది. భూమికి సమీపంలో ఉన్న శుక్రగ్రహంపై ఆ స్థాయిలో ఉష్ణ్రోగ్రతలు ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేయబోతున్నది. ఈ వేడి గురించి తెలుసుకోవడానికి నాసా రెండు వ్యోమనౌకలను సిద్దం చేస్తున్నది. డావించి, వెరిటాన్… -
వైరల్ః మార్స్ ను కమ్మేసిన మేఘాలు…
గతేడాది మార్స్ మీదకు నాసా రోవర్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఈ సాసా రోవర్ మార్స్ మీద వాతావరణంపై పరిశోధన చేస్తున్నది. ఇప్పటికే మార్స్ కు సంబందించిన కొన్ని ఫొటోలను రోవర్‌లోని క్యూరియాసిటీ కెమేరాలు ఫొటోలుగా తీసి భూమిమీదకు పంపాయి. తాజాగా, మరో ఫొటోను కూడా భూమి మీదకు పంపింది. అందులో మార్స్ పైన ఆకాశం మేఘాలు కమ్మేసి ఉన్నాయి. మార్స్ వాతావరణం పొడిగా ఉంటుంది. మేఘాలు కమ్మేయడం చాలా అరుదుగా కనిపించే అంశం. సూర్యుడు మార్స్… -
అంగారకుడి మీదకు నాసా రహస్య సందేశం… కోడ్ రూపంలో…
ఇటీవలే అంగారకుడి మీదకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపింది. ఈ రోవర్ ఉపగ్రహం సేఫ్ గా అంగారకుడి మీదకు ల్యాండ్ చేయడంలో పారాచూట్ కీలక పాత్ర పోషించింది. 70 అడుగుల ఈ పారాచూట్ రోవర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పాటుగా ఓ రహస్య సందేశాన్ని కూడా అంగారకుడి మీదకు తీసుకెళ్లింది. బైనరీ రూపంలో ఓ కోడ్ ను పారాచూట్ పై ముద్రించారు. గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి అని ముద్రించారు. నాసా సిస్టం ఇంజనీర్ మైఖేల్ క్లార్క్ బైనరీ…
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?