కిలో మట్టి రూ.900 కోట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్స్ గ్రహంపై దిగిన మార్స్ రోవర్ వాతావరణ పరిస్థితులపైన, మార్స్ మట్టిపైన పరిశోధనలు చేస్తున్నది. అయితే, మార్స్ గ్రహంపై నుంచి మట్టిని తవ్వి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం నాసా పంపిన రోవర్ మట్టిని సేకరించే పనిలో ఉన్నది. ఈ ప్రక్రియను 2023 సంవత్సరం నాటికి పూర్తి అవుతుంది. ఆ తరువాత నాసా అరుణ గ్రహం మీదకు స్ఫెషల్ వ్యోమనౌకలను పంపి మట్టిని నేలమీదకు తీసుకురానున్నది. అయితే ఇదంతా వెంటనే పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం పదేళ్లు పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికోసం నాసా రూ.900 కోట్ల రపాయలకు పైగా వెచ్చించబోతున్నది. మార్స్ మీదున్న మట్టిని భూమి మీదకు తీసుకురాగలిగితే, ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువుగా మార్స్ క్లే నిలుస్తుంది.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Tags
- Clay
- mars
- Mars Rover
- nasa
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!