అంగారకుడి మీదకు నాసా రహస్య సందేశం… కోడ్ రూపంలో…
By newsdesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే అంగారకుడి మీదకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపింది. ఈ రోవర్ ఉపగ్రహం సేఫ్ గా అంగారకుడి మీదకు ల్యాండ్ చేయడంలో పారాచూట్ కీలక పాత్ర పోషించింది. 70 అడుగుల ఈ పారాచూట్ రోవర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పాటుగా ఓ రహస్య సందేశాన్ని కూడా అంగారకుడి మీదకు తీసుకెళ్లింది. బైనరీ రూపంలో ఓ కోడ్ ను పారాచూట్ పై ముద్రించారు. గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి అని ముద్రించారు. నాసా సిస్టం ఇంజనీర్ మైఖేల్ క్లార్క్ బైనరీ రూపంలో ఈ మెసేజ్ ను పారాచూట్ పై ముద్రించాడు. పజిల్ రూపంలో ఉన్న కోడ్ ముద్రణ గురించి నాసాలో ముఖ్యమైన ఆరుగురికి మాత్రమే తెలుసు అని నాసా పేర్కొన్నది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!