Home
Nasa
Nasa News
-
NASA: చంద్రుడిపై మైనింగ్ చేయాలని నాసా ప్లాన్..
NASA: భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడిపై గత దశాబ్ధాలుగా పలు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో అన్నింటి కన్నా ముందు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ ఉంది. అయితే ఇప్పుడు నాసా చంద్రుడిపై మైనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. -
PM Modi US Visit: ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు.. 2024లో సంయుక్తంగా మిషన్
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది. -
Enceladus: శని గ్రహ చంద్రుడిపై పాస్పరస్.. జీవానికి కీలకం అంటున్న శాస్త్రవేత్తలు..
Enceladus: ఈ అనంత విశ్వంలో భూమి తర్వాత వేరే ఎక్కడైనా జీవం ఆనవాళ్లు ఉన్నాయా..? అనే దిశగా శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేస్తున్నారు. అయితే మన సౌర వ్యవస్థలో మనకు తెలిసి ఒక్క అంగారకుడిపైనే జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడు కూడా భూమి లాగే నీటితో నిండి ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆపర్చునిటీ, క్యూరియాసిటీ, పర్సువరెన్స్ వంటి రోవర్ల ద్వారా జీవం ఆనవాళ్లను… -
Nasa: అంతరిక్షంలో పెరిగిన పువ్వు.. ఎలా ఉందో తెలుసా..!
అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో పెరిగిన అద్భుతమైన పువ్వుల చిత్రాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. కక్ష్యలో పెరిగిన జిన్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు నాసా. -
NASA : స్పేస్ సెంటర్‌ను కూల్చివేసేందుకు నాసా ప్లాన్..
రానున్న రోజుల్లో ప్రపంచానికి మరో స్కైలాబ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. -
Voyager-2: భూమి నుంచి 2 వేల కోట్ల కి.మి. ప్రయాణం.. సిగ్నల్ చేరాలంటే 18 గంటలు.. ఇది వాయేజర్ ఘనత
Voyager-2: 1977లో భూమి నుంచి ప్రయోగించి వాయేజర్ -2 అంతరిక్ష నౌక ఇప్పటికీ విశ్వ రహస్యాలను భూమికి పంపిస్తూనే ఉంది. మన సౌర వ్యవస్థను దాటేసి సూర్యుడి ప్రభావం అస్సలు లేని ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తోంది. 1977లో విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు వాయేజర్ 1, వాయేజర్-2 అంతరిక్ష నౌకల్ని నాసా ప్రయోగించింది. భూమికి సుదూరంగా ఉన్న గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల అధ్భుత ఛాయాచిత్రాలను భూమికి పంపించాయి. తాజాగా వాయేజర్ 2… -
Starship Super Heavy: ఆకాశంలో పేలిన వరల్డ్ బిగ్గెస్ట్ రాకెట్.. ప్రయోగ సమయంలో విఫలం
Starship Super Heavy: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన, అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం అయింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ శక్తివంతమైన రాకెట్ ‘‘ స్టార్ షిప్ సూపర్ హెవీ’’ని ఈ రోజు ప్రయోగించింది. అయితే ఇది భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటి స్టార్ బేస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన… -
NASA: అంగారకుడిపై ఎగిరిన బుల్లి హెలికాప్టర్.. వీడియో..
NASA: రెండేళ్ల క్రితం నాసా అంగారకుడిపైకి పరిశోధన నిమిత్తం పర్సువరెన్స్ రోవర్ తోపాటు ఓ తేలికపాటి ఎగిరే హెలికాప్టర్ ను పంపింది. మార్స్ పై ఉండే తేలికపాటి వాతావరణంలో ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఎగురుతుందా..? లేదా..? అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు రోవర్ తో పాటు పంపించాయి. ఇప్పటికే పలు మార్లు అంగారకుడి వాతావరణంపై ఈ హెలికాప్టర్ ఎగిరింది. తాజాగా 50వ సారి ఎగిరింది. ఏప్రిల్ 13న ఈ చిన్న హెలికాప్టర్ 145.7 సెకన్లలో 1,057.09 అడుగుల (322.2 మీటర్లు)… -
Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
Tomatoes grown in space: అంతరిక్షం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మనం ఇప్పటి వరకు అంతరిక్షం గురించి, విశ్వం గురించి తెలుసుకుంది చాలా తక్కువ మాత్రమే. అంతరిక్షంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పూర్తిగా శూన్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు కొన్ని నెలల పాటు ఉంటూ పలు పరిశోధనలు చేస్తుంటారు. -
Solar Eclipse: హైదరాబాద్ వాసులు సూర్యగ్రహణాన్ని చూస్తారా?
మీరు హైదరాబాద్‌లో నివసిస్తూ ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఈసారి హైదరాబాద్ నుండి గ్రహణం కనిపిస్తుందా ? అని నగర వాసులు ఆత్రుతతో ఉన్నారు.
తాజావార్తలు
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
-
Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
-
Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!