ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’. అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఆయ్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి పల్లవి పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని సంతోషపడుతుంది నయన్ సారిక. ఈ సందర్భంగా ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా…
ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఈ సందర్భంగా తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా…