Naresh:టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయిన విషయం తెల్సిందే. ఈసారి స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీపడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సామజవరాగమన. ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెరకెక్కించారు.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.ఎమోషనల్…
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ సినిమా తన కెరీర్ లో నే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.గత నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.ఈ సినిమాను సుమారు రూ.7 కోట్ల రూపాయల తో తెరకెక్కించ గా ఈ సినిమా రూ.50 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించింది.. రామ్అబ్బరాజు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ సినిమా తో క్యూట్ భామ రెబా మోనికా జాన్ హీరోయిన్…
నటుడు నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీ గా వున్నారు.. ఎలాంటి పాత్ర అయిన అద్భుతంగా నటిస్తారు ఆయన. కానీ ఆయన వ్యక్తిగత జీవితం అంతా వివాదాలతో నిండి ఉంది.ఆయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. పెళ్లి కాకుండా పవిత్ర లోకేష్ తో ఆయన కలిసి వుంటున్నారు.వీరిద్దరి రిలేషన్ ని నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు.…
నరేష్ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన…
MayaBazaar For Sale: ఈ మధ్య ఓటిటీ కంటెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది. థియేటర్ లో వచ్చే సినిమాలకంటే.. ఓటిటీ లో ఒరిజినల్స్ గా రిలీజ్ అవుతున్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
Malli Pelli: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. సినిమా పరంగానే కాకుండా వీరిద్దరి ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సీనియర్ నటుడు అయిన నరేష్,పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని సమాచారం.ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం.. ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్ లో మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగు తో పాటు కన్నడ వెర్షన్స్ ఒకే రోజు ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.సీనియర్…
నటుడు నరేష్ ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. తన మూడవ భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చేందుకు నరేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆమె విడాకులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తుంది.. కానీ నరేష్ మాత్రం కచ్చితంగా ఆమె నుండి విడాకులు కావాల్సిందే అంటూ పట్టబడుతున్నాడు. త్వరలోనే వారికి విడాకులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే నరేష్ ఇప్పటికే…
తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిన నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట. వీరిద్దరూ ఈ వయసులో రిలేషన్ లో ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.. ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా మిశ్రమ స్పందన ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు…