Actor Naresh Crucial Comments on Chandrababu Arrest: టీడీపీ ఛీఫ్ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కొత్త దర్శకురాలు పూజ కొల్లూరు డైరెక్షన్లో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడిన నరేష్ ను చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ స్పందన ఏంటి? అని అడిగితే తాను ఒక లీడర్ గురించి మాట్లాడటం లేదని, ఏది న్యాయం? ఏది ధర్మం అనేది సినిమాలో చెప్పామని అన్నారు. ధర్మం…
The Grate Indian Suicide Trailer: రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. గతేడాది తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు టైటిల్ చేంజ్ చేసి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ గా మార్చారు.
Hyper Aadi: జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది కౌంటర్ వేశాడు అంటే మళ్లీ తిరిగి రీ కౌంటర్ వేయడం చాలా కష్టమే అని చెప్పాలి. ఒక నార్మల్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా మారి..
జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతవారినైనా కూడా అస్సలు భయం లేకుండా తాను అడగాలనుకున్న మాటను అడిగేస్తాడు.. బుల్లితెరపై జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం కు సంబందించిన ప్రతి ప్రోగ్రాం లో ఆది కనిపిస్తూ అలరిస్తాడు.. తాజాగా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో రెచ్చిపోయాడు.. సీనియర్ నటుడు నరేష్ పై దారుణమైన పంచులు వేసాడు అందుకు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ ప్రోమో వీడియోలో…
Naveen Krishna:లెజెండరీ నటి, నిర్మాత, డైరెక్టర్ విజయనిర్మల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్య పవిత్ర లోకేష్ తో మళ్ళీపెళ్లి అనే సినిమా తీసి ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే.
Naveen Krishna Comments On Pavitra Lokesh: నరేష్- పవిత్ర లోకేశ్ ఈ పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ముందు వరకు చాలా హల్ చల్ చేశాయి. ఎక్కడ చూసిన ఈ పేర్లే వినిపించేవి. ఏ ప్రోగ్రామ్ చూసినా ఈ జంటే కనిపించేది. నరేష్ కు నాలుగో పెళ్లి, పవిత్రకు ఇది రెండో పెళ్లి కావడంతో అందరూ వీరి వివాహం గురించే మాట్లాడేవారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి వీళ్ల కథనే మళ్లీ పెళ్లి అనే సినిమాలో…
Samajavaragamana: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సామజవరాగమన. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
SIIMA 2023 Best Actor in a Supporting Role in Telugu: భారతదేశంలో సినీ అవార్డులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది, సైమా వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుంది. ఈ…
యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. రీసెంట్ గా శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమా లో అదిరిపోయే కామెడీ ఉండటం వల్ల ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఎంతగానో అలరించింది…అయితే ఈ సినిమా లో శ్రీ విష్ణు నటన కూడా చాలా వరకు సూపర్…
Naveen Vijaya Krishna: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఫేమసే. ఇక పవిత్రా లోకేష్ తో నరేష్ నడిపిన ప్రేమాయణం వలన మరింత ఫేమస్ అయ్యాడు.