Home
Nani
Nani News
-
Nani: ధరణి రాకతో దద్దరిల్లిన తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్!
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు. -
Geethanand: ‘దసరా’తో ‘గేమ్ ఆన్’కు మరింత క్రేజ్!
నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీతో 'గేమ్ ఆన్' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. 'దసరా' మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో తమ సినిమాకూ క్రేజ్ వచ్చేసిందని 'గేమ్ ఆన్' మేకర్స్ అంటున్నారు. -
Nani: స్టార్ హీరోలందరి రికార్డ్స్ బద్దలయ్యాయి… మిగిలింది మహేశ్ బాబు ఒక్కడే
శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు… -
Mahesh Babu: ‘దసరా’ మూవీ రివ్యూ చెప్పిన మహేష్.. ఏమన్నాడంటే..?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా ఆయనకు నచ్చితే.. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించడంలో ఏ మాత్రం మొహమాటపడడు. -
Dasara: రికార్డ్ హిట్ కొట్టిన నాని… కొన్ని సెంటర్స్ లో స్టార్ హీరోల రికార్డులు గల్లంతు
లవ్ స్టొరీలు చేస్తూ హిట్స్ ఇస్తూ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తోనే స్టార్ హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ నానిగా సినీ అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే నాని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడిని నమ్మి, కెరీర్ హైయెస్ట్ బడ్జట్ తో రిస్క్ చేసిన నానికి సాలిడ్ హిట్ దొరికేసింది. దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాని, మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ముందు నుంచే… -
Dasara Twitter Review : నేచురల్ స్టార్ ఇరగదీశాడు.. దసరాపై ట్విట్టర్ రివ్యూ ఎంటంటే
టాలీవుడ్ లో చేరురల్ స్టార్ గా పెరుతెచ్చుకున్న నాని మాస్ లుక్ తో నటించిన మూవీ దసరా. భారీ అంచనాల నడుమ నేచురల్ స్టార్ నాని నటించిన దసర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
Dasara: ‘దసరా’ లో సిల్క్ స్మిత పోస్టర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
Dasara:న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. నాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. -
Nani: అన్నా.. ఒకవేళ సినిమా పోతే ఆ డ్రెస్‌లు అన్ని ఏంచేస్తావే..?
Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30 న అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Raviteja: నిన్ను చూడగానే ఇంకొకడు వచ్చాడ్రా అనిపించింది, నువ్వు ఫెయిల్ అయితే ఇంటికే…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు నాని, రవితేజ మాత్రమే. సెల్ఫ్ మెడ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ కలిసి తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సినీ అభిమానులకి కిక్ ఇస్తున్నారు. నాని నటించిన ‘దసరా’, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దసరా మార్చ్ 30న, రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుండడంతో… -
Nani: జైపూర్ లో ‘ధరణి’ హంగామా… రాజమౌళి హీరోల తర్వాత నానీనే
నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ ని ఇన్ని రోజులు మైంటైన్ చేసిన నాని, మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా చెయ్యాలి అని అర్ధం చేసుకున్న నాని దసరా సినిమా కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నాడు. జస్ట్ నార్త్ మీడియాకి ఇంటర్వ్యూస్…
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!