Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. దసరా హిట్ తో జోరు పెంచేసిన నాని.. నాని 30 ను మొదలుపెట్టేశాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
క్రిస్మస్ సీజన్ లో విక్టరీ వెంకటేశ్ తో నేచురల్ స్టార్ నాని పోటీ పడబోతున్నాడు. వెంకీ తొలి పాన్ ఇండియా మూవీ 'సైంథవ్' డిసెంబర్ 22న విడుదల అవుతుంటే దానికి ఒకరోజు ముందు నాని 30వ చిత్రం రాబోతోంది.
మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా దసరా. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన ఈ మూవీకి మూవీ లవర్స్ నుంచి ఫిల్మ్ ఫెటర్నిటి నుంచీ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నాని యాక్టింగ్ కి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కి, కీర్తి సురేష్ డాన్స్ కి అభినందనలు అందుతూనే ఉన్నాయి. వంద కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్ లో 2 మిలియన్…
Dasara Delete Scene: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మర్చి 30 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని.. నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి.
పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తో ఇన్నేళ్లు కెరీర్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన నాని, సడన్ గా దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చెయ్యగానే చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అది కూడా ఒక దర్శకుడితో పాన్ ఇండియా సినిమా అంటే నాని రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్… ఇలా ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావడం మొదలయ్యిందో, దసరా సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్…
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీతో 'గేమ్ ఆన్' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. 'దసరా' మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో తమ సినిమాకూ క్రేజ్ వచ్చేసిందని 'గేమ్ ఆన్' మేకర్స్ అంటున్నారు.
శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా ఆయనకు నచ్చితే.. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించడంలో ఏ మాత్రం మొహమాటపడడు.
లవ్ స్టొరీలు చేస్తూ హిట్స్ ఇస్తూ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తోనే స్టార్ హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ నానిగా సినీ అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే నాని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడిని నమ్మి, కెరీర్ హైయెస్ట్ బడ్జట్ తో రిస్క్ చేసిన నానికి సాలిడ్ హిట్ దొరికేసింది. దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాని, మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ముందు నుంచే…