Nani: కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన నాని.. పిక్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. డిసెంబర్ 7 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ కానుంది..
రీసెంట్ గానే ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా కడప వెళ్లారు నాని. అక్కడ ప్రమోషన్లు పూర్తయిన తరువాత ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నాని పెద్ద దర్గాకు రావడంతో చుట్టుపక్కల కోలాహలం నెలకొంది.. నాని రావడం తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీ ఎత్తున చేరుకున్నారు..
Also Read
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
సెల్ఫీలు తీసుకొనేందుకు ఎగబడ్డారు.. అనంతరం నాని మాట్లాడుతూ.. నాకు ఇక్కడ మొక్కు ఉంది అందుకే ఇక్కడకు వచ్చాను.. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.. అంతకుముందు కృష్ణగాడి వీరప్రేమగాథ సమయంలో కూడా నాని కడప దర్గాను దర్శించుకున్నారు. నాని దర్గా లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. మలయాళ నటుడు జయరాం ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు…
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!