Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్ర.. హీరో నాని ఏమన్నారంటే?
- శ్రీకృష్ణుడి పాత్రలో నాని
- ఏ సినిమాలోనూ అతిథి పాత్రలు చేయలేదు
- వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani About Kalki Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో ‘నేచురల్ స్టార్’ నాని ననటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై నాని తాజాగా స్పందించారు.
Also Read: Aditi Rao Hydari Marriage: సిద్ధార్థ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అదితిరావు హైదరీ!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
నాని తాజాగా ఓ జాతీయ మీడియా ప్రత్యేక చాట్‌లో పాల్గొన్నారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో శ్రీకృష్ణుడి పాత్రలో మిమ్మల్ని అభిమానులు చూస్తారా? అని నానిని అడగ్గా.. అసలు లేదని సమాధానం ఇచ్చారు. ‘సీక్వెల్‌లో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు, కర్ణుడి పాత్రలే కీలకం. సీక్వెల్‌లో కృష్ణుడిని చూపించబోమని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. అయినా నేను పార్ట్ 2లో ఉన్నట్లు రూమర్స్ ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు. నేను కల్కి టీమ్‌తో కలిసి ఎక్కువసార్లు కనిపించడమే అందుకు కారణం కావొచ్చు. అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు. నేను ఏ సినిమాలోనూ అతిథి పాత్రలు చేయలేదు. కానీ కల్కి టీమ్‌తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని నాని తెలిపారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!