Nani : నేచురల్ స్టార్ నాని మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జగపతిబాబు పోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. గతంలో నాని తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా జగపతిబాబు గుర్తు చేయగా నాని రియాక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మంచి విషయాన్ని మంచి అని చెడు విషయాన్ని చెడు అని చెప్పడానికి ఎలాంటి…
నేచురల్ స్టార్ నాని నటించిన హైలీ హైప్డ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మే 1న పాన్-ఇండియా లెవెల్‌లో…
Nani Interview for Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్…