Pooja Hegde to act with Siddhu Jonnalagadda in Nandini Reddy Movie: దక్షిణాది భామ పూజా హెగ్డే తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్డం సంపాదించుకుంది. అయితే ఆమె మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి డేట్లు ఖాళీ లేవనే కారణంతో తప్పుకుంది. అయితే ఆ తర్వాత ఆసక్తికరంగా ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా సైన్…
Samantha to pair with Siddhu Jonnalagadda: విడాకులు తీసుకుని కొన్నాళ్లు, అనారోగ్యం బారిన పడి కొన్నాళ్లు వార్తల్లో నలిగిన సమంత కావాలనే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది పాటు అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగినా సుమారు నెలరోజులు మాత్రమే అక్కడ ఉండి ఇండియా తిరిగి వచ్చిన ఆమె ఇప్పుడు పలు ప్రాజెక్టుల విషయంలో తల మనకలైంది. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకునేందుకు పలు పాన్…
Anni Manchi Sakunamule OTT Release Date: స్వప్న చిత్ర, మిత్రవింద మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్. నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర,ప్రసాద్, గౌతమి, వెన్నెల కిశోర్, రావు రమేశ్ నటించిన ఈ సినిమాను ఇండియాతో సహా ప్రవంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రైమ్ వీడియో ద్వారా జూన్ 17న వీక్షించవచ్చు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కోసం ఆమె కష్టపడుతుంది. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఖుషీ సినిమా చేస్తోంది.
'అన్ని మంచి శకునములే' వంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ అంటున్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. 'మహానటి' తర్వాత మళ్ళీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వర్క్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇరవై మూడేళ్ళ క్రితం 'తొలిప్రేమ'లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి... ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో హీరో సంతోష్ శోభన్ అక్కగా నటించింది. కుటుంబ బాధ్యతలు తీరిపోవడంతో తిరిగి నటించడం మొదలు పెట్టానని వాసుకి చెబుతోంది.
ఫీల్ గుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' విజయంపై నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందిస్తుందని చెబుతున్నారు.
'అన్ని మంచి శకునములే' చిత్రంలో నాయికగా నటిస్తోంది మాళవిక నాయర్. తనకు బేసికల్ గా యాక్షన్ చిత్రాలు ఇష్టమని అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఈ అందాల ముద్దుగుమ్మ చెబుతోంది.