ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. గడపగడపకు తిరుగుతూ మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పెండ్యాల గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ జెండాలతో ఉప్పొంగింది.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నందిగామ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు. ఇవాళ ఆయన నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ, ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి తనను గెలిపించమని అభ్యర్థిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గ పరిధిలోని నందిగామ పట్టణంలోని ఆర్ టి ఓ కార్యాలయం రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తనధైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మాములుగా లేవు.. తెలంగాణాలో మాత్రం ధరలు తక్కువగా ఉంటాయి.. అందుకే అక్కడి నుంచి అక్రమంగా మందును తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు… ఇలాంటి వాటిని అమ్మేందుకు ఏపీ పోలీసులు బార్డర్స్ లో ఎప్పుడూ తనికీలు చేస్తారు.. కానీ ఈరోజు మాత్రం పోలీసులు పెద్ద ఆపరేషన్ ను చేశారు.. ఈ క్రమంలో ఓ లేడి తెలివిని చూసి ఖంగుతిన్నారు.. ఆమె అక్రమంగా మందును విక్రయస్తుంది.. మందును దాచేందుకు పెద్ద సొరంగం తవ్వింది.. అందుకు సంబందించిన…