Monditoka Jaganmohan Rao: ప్రచారంలో దూసుకుపోతున్న మొండితోక జగన్మోహన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monditoka Jaganmohan Rao: ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. గడపగడపకు తిరుగుతూ మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. చందర్లపాడు మండలంలోని బొబ్బిళ్లపాడు, మునగాల పల్లె గ్రామాలలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, మళ్లీ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ తనను గెలిపించాలని మొండితోక జగన్మోహన్ రావు ప్రజలను కోరారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదిలా ఉండగా.. నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. సౌమ్య తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడటం ఏంటని ఒక ఇంటర్వ్యూలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు కేశినేని నాని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి ,హైదరాబాద్‌కు జంప్ అవుతారని, బీజేపీలో తెలుగుదేశాన్ని విలీనం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చంద్రబాబును నమ్మదని, టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టో అంత మోసపూరితమని విమర్శించారు. అధిక మెజారిటీతో వైసీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నందిగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన స్వర్గీయ దేవినేని వెంకటరమణ అడుగుజాడల్లో మొండితోక బ్రదర్స్ కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..