పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ ఎంపీలు పలు ప్రశ్నలు వేసి కేంద్ర మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు. తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ కులఆధారిత గణన పై జీరో అవర్ లో ప్రస్తావించారు. పదిశాతం జనాభా చేతిలో 80 శాతం సంపద ఉంది. అన్ని కులాలను కలుపుకుని పోవాలి. “సబ్ కా సా�