ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే చర్చ. ఎప్పుడైతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడానికి గల కారణం ఏంటి..? బాలయ్య బాబు- అల్లు అరవింద్ ల మధ్య బంధమా..? లేక పుష్ప ప్రమోషన్స్ కోసమా అని అందరు రకరకాలుగా ఊహించేసుకున్నారు. ఇక తాజాగా…
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా…
శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. బోయపాటి- బాలయ్య కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సివినిమాపై అభిమానూలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిరధ మహారధులు హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యి సందడి చేశారు. ఇక గోపీచంద్ మలినేని మాట్లాడుతూ” బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు.. ఎన్బీకే అంటే…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ” అఖండ చిత్రంతో మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయించినందుకు బోయపాటి గారికి థాంక్స్. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్…
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్… ఈ చిత్రం తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందలేదు. ఇప్పటివరకు కుర్ర హీరోల సరసన నటించిన ఈ భామ మొదటి సారి స్టార్ హీరో సరసన నటిస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా ఆడిపాడనుంది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హాట్ భామ ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకొంది. డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ చిత్ర…
టాలీవుడ్లో భారీ సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 2న విడుదలయ్యే బాలయ్య ‘అఖండ’తో భారీ బడ్జెట్ సినిమాలకు తెర లేవనుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖండ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. గతంలో బాలయ్య-బోయపాటి…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని…
నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి…
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. సినిమాను ప్రకటించినప్పటి నుంచే సినిమా గురించి భారీ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు భారీ విజయాన్ని సాధించడం దీనికి కారణం. హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తుండడం మరో కారణం. ఆయన గత చిత్రాల మ్యూజిక్ దేశవ్యాప్తంగా మారు మ్రోగడంతో…