NTR: నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాలయ్య.. హోస్ట్ గా చేస్తున్నాడా.. ? అది వర్క్ అవుట్ అవ్వదు అన్న వారే.. షో చేస్తే ఆయనే చేయాలి అని అంటున్నారు అంటే .. బాలయ్య ఏ రేంజ్ లో షోను సక్సెస్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
అకేషన్ ఏదైనా… అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో జై బాలయ్య అనే స్లోగన్ ఈ జనరేషన్ కి ‘స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్’లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు…
Rajinikanth: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Nara Rohith:ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎంతలా హీటెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి.. 14 రోజులు రిమాండ్ కు తరలించిన విషయం తెల్సిందే. ఇక ఈ అరెస్ట్ ను ఖండిస్తూ నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ను పెట్టాడు.